వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం మండల స్థాయి స్కూల్ కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. ఎంఈవో విద్యాసాగర్ మాట్లాడుతూ ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు.
దీంతో విద్యార్థుల్లో ప్రాథమిక నైపుణ్యాలు మెరుగవుతాయని తెలిపారు. విద్యార్థుల అభ్యాస స్థాయిలను బట్టి గ్రూపులుగా విభజించి బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
Comments
Loading comments...

