Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్‌ పర్యటనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 13, 2026 10:27 AM నంద్యాలGeneral
జగన్‌ పర్యటనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు - Udayam
మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నేడు కర్నూలులో పర్యటించనున్న నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా రోడ్ల వెంబడి ఫ్లెక్సీలు వెలిశాయి. ‘డీఎస్సీపై చర్చించేందుకు అసెంబ్లీకి రా’ అంటూ ఫ్లెక్సీల్లో రాశారు. జగన్‌ పర్యటన నేపథ్యంలో విమానాశ్రయ పరిసరాల్లో రాజకీయంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓర్వకల్‌ సమీపంలో టీడీపీ శ్రేణులు ‘గో బ్యాక్‌ జగన్‌’ అంటూ నిరసనకు సిద్ధమయ్యాయి.

Comments

G
Loading comments...