Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌ జట్టు ఫిక్సింగ్‌?

Follow Udayam on Google
Sai Sep 07, 2026 4:06 PM అంతర్జాతీయంGeneral
పాక్‌ జట్టు ఫిక్సింగ్‌? - Udayam
ఇంగ్లండ్‌ పర్యటనలో పాకిస్థాన్‌ జట్టుపై ఫిక్సింగ్‌ అనుమానాలు రావడంతో పీసీబీ అంతర్గత విచారణ చేపట్టింది. రిజ్వాన్‌, ఇమామ్‌ ఉల్‌ హక్‌ సహా కొందరి ఫోన్ల నుంచి డేటా సేకరించినట్లు పాక్‌ మీడియా తెలిపింది. మూడో టెస్టుకు ముందు ఏడుగురు ఆటగాళ్లను తప్పించి, ఇద్దరు కోచ్‌లను తొలగించారు. ఇమామ్‌ గాయంతో పాటు ఆటగాళ్ల క్రమశిక్షణపై కూడా విచారణ ఉంటుందని ఆకిబ్‌ జావెద్‌ తెలిపారు.

Comments

G
Loading comments...