వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఐదుగురు పద్మశాలీలు శాసనసభకు వెళ్లేలా కార్యాచరణ రూపొందించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. రవీంద్రభారతిలో నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
బాపూజీ బడుగు బలహీన వర్గాలకు ఆదర్శమని పలువురు మంత్రులు కొనియాడారు. ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని బీసీ ఐకాస ఛైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఈ సభలో కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

