Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారు ఢీకొని ఐదు కోతులు మృతి

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 06, 2026 7:18 PM పెద్దపల్లి General
కారు ఢీకొని ఐదు కోతులు మృతి - Udayam
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో బుధవారం రోడ్డు దాటుతున్న కోతులను కారు ఢీకొట్టడంతో ఐదు కోతులు మృతి చెందాయి. మరో రెండు కోతులు గాయపడినట్లు స్థానికులు తెలిపారు. మృతిచెందిన కోతులకు స్థానికుల ఆధ్వర్యంలో ఆలయ పూజారులు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...