Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదు లక్షల మంది మహిళలు

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 6:54 AM అమరావతిGeneral
ఐదు లక్షల మంది మహిళలు - Udayam
మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 2026-27లో ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. సెర్ప్, మెప్మా, ఎంఎస్‌ఎంఈ శాఖల ద్వారా రూ.20 లక్షల వరకు రుణాలు, రాయితీలు అందిస్తూ యూనిట్ల గ్రౌండింగ్‌ను వేగవంతం చేస్తున్నాయి.

Comments

G
Loading comments...