Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకులకు ఐదు రోజులే

Follow Udayam on Google
Shruthi Sep 28, 2026 8:42 AM జాతీయంGeneral
బ్యాంకులకు ఐదు రోజులే - Udayam
బ్యాంకులకు ఐదు రోజుల పని విధానం అమలుపై చర్చలు జరుగుతున్నాయి. ఇది అమలైతే అన్ని శనివారాలు సెలవులవుతాయి. ఉద్యోగులకు మేలు జరిగినా, బ్రాంచ్‌ సేవలు కోరుకునే ఖాతాదారులకు ఇబ్బందులు తప్పవని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Comments

G
Loading comments...