Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెగడపల్లి నుంచి ఐదుగురు ఉత్తమ ఉపాధ్యాయులు

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 2:29 PM జగిత్యాలGeneral
పెగడపల్లి నుంచి ఐదుగురు ఉత్తమ ఉపాధ్యాయులు - Udayam
పెగడపల్లి మండలం నుంచి తపస్‌ ఆధ్వర్యంలో ఐదుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ఎంఈఓ సులోచన, సుద్ధపల్లి జడ్పీహెచ్‌ఎస్‌ హెచ్‌ఎం శాంత, నామాపూర్‌, వెంగలాయిపేట, నంచర్ల ఉపాధ్యాయులు నాగభూషణం, మంజుల, స్వప్న ఈ జాబితాలో ఉన్నారు. వీరిని తపస్‌ నాయకులు ప్రవీణ్‌రెడ్డి, లక్ష్మణ్‌, శ్రీనివాస్‌ గురువారం రాత్రి జగిత్యాలలో అభినందించారు.

Comments

G
Loading comments...