Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆందోళనలో మత్స్యకార కుటుంబాలు

Follow Udayam on Google
మనీష్ Aug 19, 2026 6:56 AM కోనసీమGeneral
ఆందోళనలో మత్స్యకార కుటుంబాలు - Udayam
కోనసీమ జిల్లా ఓడలరేవు తీరం నుంచి ఆగస్టు 3న చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారుల బోటు ఆచూకీ లభించక కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఆగస్టు 13న బోటు తిరిగి రావాల్సి ఉంది. బోటు బంగ్లాదేశ్‌, కోల్‌కతా వైపు వెళ్లి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. నేవీ, కోస్టుగార్డు, మెరైన్‌ పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టారు.

Comments

G
Loading comments...