Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేపల మొప్పలు, కణజాలంలోనూ మైక్రోప్లాస్టిక్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 8:27 AM విశాఖపట్నంGeneral
చేపల మొప్పలు, కణజాలంలోనూ మైక్రోప్లాస్టిక్‌ - Udayam
విశాఖ తీరంలో లభించిన నెత్తళ్లు, సావిడాయి చేపల జీర్ణాశయం, మొప్పలు, కణజాలంలో మైక్రోప్లాస్టిక్‌ను గుర్తించారు. ఇవి ప్రమాదకర స్థాయిలో లేనప్పటికీ ఆందోళన కలిగిస్తున్నాయి. పరీక్షించిన 120 నెత్తళ్లు, 20 సావిడాయిల్లో 0.5 నుంచి 4.5 మి.మీ. పరిమాణంలోని సూక్ష్మ ప్లాస్టిక్‌ కణాలు కనిపించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...