Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేపల మేత పేరిట మాంసం వ్యర్థాల దందా

Follow Udayam on Google
శివ కుమార్ Aug 03, 2026 10:44 AM కృష్ణా జిల్లాGeneral
చేపల మేత పేరిట మాంసం వ్యర్థాల దందా - Udayam
కృష్ణా, ఏలూరు జిల్లాల్లో చేపల చెరువులకు కోళ్ల మాంసం వ్యర్థాలను మేతగా రహస్యంగా తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విజయవాడ, హైదరాబాద్‌ నుంచి రోజుకు భారీగా వ్యర్థాలు రవాణా అవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. తక్కువ ధరకే వ్యర్థాలను కొనుగోలు చేసి చేపల చెరువులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో రాజకీయ, పోలీసు అండ ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారుల స్పందన తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...