వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
"మనం సాధించాం! ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.. మొదటి వికెట్ పడింది. విద్యావ్యవస్థలో అసలైన ప్రక్షాళన ఇప్పుడే మొదలైంది" అని CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. ఈ సుదీర్ఘ నిరసనలకు మద్దతు తెలిపిన ప్రతిఒక్కరికీ ఆయన సెల్యూట్ చేశారు.
తనను హీరోగా చూడవద్దని, ఇది అందరి పోరాట విజయమని తెలిపారు. విద్యావ్యవస్థలో పూర్తి పారదర్శకత వచ్చే వరకు విద్యార్థుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

