వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలు ఉన్నాయి. వీటిలో నరసరావుపేట మున్సిపాలిటీ 1915లోనే ఏర్పడింది. చిలకలూరిపేట 1964, మాచర్ల 1983, సత్తెనపల్లి 1984లో ఏర్పడ్డాయి.
పిడుగురాళ్ల, వినుకొండ మున్సిపాలిటీలు 2005లో, దాచేపల్లి, గురజాల నగర పంచాయతీలు 2020లో ఏర్పడ్డాయి.
Comments
Loading comments...

