వార్తలకు తిరిగి వెళ్లండి

యూరప్‌లో తొలి బహుళ దేశాల టీ20 లీగ్ ‘యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్’ (ETPL) బుధవారం ప్రారంభమైంది. ఆరు జట్లు పాల్గొనే ఈ ఐసీసీ గుర్తింపు పొందిన టోర్నీ నెదర్లాండ్స్, ఐర్లాండ్‌లో జరగనుంది.
సెప్టెంబర్ 20 వరకు జరిగే లీగ్‌లో 30 గ్రూప్ దశ మ్యాచ్‌లు, అనంతరం ప్లేఆఫ్స్ ఉంటాయి. అశ్విన్, స్టీవ్ స్మిత్, మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్, హెన్రిచ్ క్లాసెన్ వంటి స్టార్లు బరిలో ఉన్నారు.
Comments
Loading comments...

