Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలు.. సబర్మతి నుంచి ప్రారంభం

Follow Udayam on Google
Udayam Desk Sep 28, 2026 10:03 AM జాతీయంGeneral
దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలు.. సబర్మతి నుంచి ప్రారంభం - Udayam
దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ ఆధారిత రైలును కేంద్ర మంత్రి అమిత్‌ షా గుజరాత్‌లోని సబర్మతి స్టేషన్‌ నుంచి ప్రారంభించారు. డీజిల్‌-ఎల్‌ఎన్‌జీ ద్వంద్వ ఇంధన సాంకేతికతతో ఈ రైలు నడుస్తుంది. రైల్వే ఆధునికీకరణలో భాగంగా రూ.1,472 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను కూడా షా ప్రారంభించారు. రైల్వేల్లో డీజిల్‌ వినియోగాన్ని 2030 నాటికి సున్నాకు తగ్గించే లక్ష్యమని తెలిపారు.

Comments

G
Loading comments...