వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో తొలి LNG (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) రైలును కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రారంభించారు. సబర్మతి-మహెసానా మధ్య 62 కి.మీ. దూరాన్ని ఈ రైలు 1 గంట 20 నిమిషాల్లో చేరనుంది.
LNGతో పాటు డీజిల్‌తోనూ నడిచే డ్యూయల్ ఫ్యూయల్ టెక్నాలజీతో రూపొందించిన ఈ రైలులో 8 నాన్-ఏసీ కోచ్‌లు ఉన్నాయి. అయితే తుది రూట్ ఇంకా ఖరారు చేయబడలేదు.
Comments
Loading comments...

