Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత్‌లో తొలి స్వదేశీ జెట్‌ పవర్డ్ డ్రోన్‌ ప్రయోగం

Follow Udayam on Google
కీర్తన్ Aug 16, 2026 5:25 PM జాతీయంGeneral
భారత్‌లో తొలి స్వదేశీ జెట్‌ పవర్డ్ డ్రోన్‌ ప్రయోగం - Udayam
హోవర్‌ఇట్ రూపొందించిన ‘దివ్యాస్త్ర Mk3’ జెట్‌ పవర్డ్ లొయిటరింగ్ మ్యూనిషన్‌ తొలి పరీక్ష ఆగస్టు 11న విజయవంతమైంది. ఎయిర్‌ఫ్రేమ్, స్వయంప్రతిపత్తి వ్యవస్థలు, ఫైర్‌పవర్‌తో పాటు డీజీ ప్రొపల్షన్‌ జెట్‌ ఇంజిన్‌ను దేశీయంగా అభివృద్ధి చేసినట్లు సంస్థ తెలిపింది. ఏడాదిలోపే తొలి విమాన పరీక్ష పూర్తి చేసినట్లు సంస్థ పేర్కొంది.

Comments

G
Loading comments...