Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ మోసంలో తొలి గంటే కీలకం

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 12:25 PM కర్నూలుGeneral
సైబర్ మోసంలో తొలి గంటే కీలకం - Udayam
సైబర్ మోసంలో డబ్బు కోల్పోయినప్పుడు తొలి గంట కీలకమని దేవనకొండ సీఐ వేణుగోపాల్ తెలిపారు. వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడం లేదా ఆన్‌లైన్‌లో కంప్లైంట్‌ నమోదు చేయాలని సూచించారు. దీంతో మోసపోయిన నగదును నిలిపివేసి తిరిగి పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. గుర్తుతెలియని లింకులు, ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, “మీ అవగాహనే రక్షణ” అని సూచించారు.

Comments

G
Loading comments...