వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.19 వేల కోట్ల రక్షణ ఉత్పత్తి ఆర్డరులో భాగంగా హిందూస్థాన్ షిప్‌యార్డులో నిర్మిస్తున్న తొలి 'ఫ్లీట్ సపోర్టు షిప్' (ఎఫ్‌ఎస్‌ఎస్) జలప్రవేశానికి సిద్ధమైంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
44 వేల టన్నుల బరువు, 230 మీటర్ల పొడవున్న ఈ నౌక యుద్ధనౌకలకు ఇంధనం, ఆయుధాలు సరఫరా చేయడంతో పాటు విపత్తుల్లోనూ సహాయక చర్యలు అందించనుంది.
Comments
Loading comments...

