Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ నుంచి తొలి విమానం

Follow Udayam on Google
మనీష్ Aug 17, 2026 11:31 AM అల్లూరి ఆంధ్రప్రదేశ్
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ నుంచి తొలి విమానం - Udayam
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో నేడు తొలి విమాన సేవలు ప్రారంభమవుతున్నాయి. ఉదయం 6 గంటలకు జ్యోతి ప్రజ్వలన, బోర్డింగ్‌ పాస్‌ల పంపిణీతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. హైదరాబాద్‌ నుంచి 6.45 గంటలకు ఇండిగో, బెంగళూరు నుంచి 7.30 గంటలకు ఎయిర్‌ ఇండియా విమానాలు రానున్నాయి. తొలి ప్రయాణికులకు ఏటికొప్పాక బొమ్మలతో ఘన స్వాగతం పలుకుతారు.

Comments

G
Loading comments...