Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపే తొలి ఏకాదశి.. ఈ తప్పులు చేయకండి

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 24, 2026 9:09 AM హైదరాబాద్General
రేపే తొలి ఏకాదశి.. ఈ తప్పులు చేయకండి - Udayam
ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశికి ప్రత్యేక విశిష్టత ఉంది. శనివారం తొలి ఏకాదశి సందర్భంగా సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసి, పసుపు రంగు బట్టలు ధరించి విష్ణుమూర్తి, లక్ష్మీదేవిలను పూజించాలని పండితులు సూచిస్తున్నారు. పూజలో తులసి దళాలు వాడటం, ఉపవాసం ఉండటం శ్రేయస్కరం. ఈ పవిత్ర రోజున బ్రహ్మచర్యం పాటించాలి. మాంసాహారానికి దూరంగా ఉండటంతో పాటు జుట్టు, గోర్లు కత్తిరించడం వంటి పనులు అస్సలు చేయకూడదని పురోహి

Comments

G
Loading comments...