వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశాలోని నైనీ బ్లాక్ నుంచి సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రానికి తొలి విడతగా 4 వేల టన్నుల బొగ్గు చేరింది. ఇతర రాష్ట్రంలోని సింగరేణి గని నుంచి తెలంగాణకు బొగ్గు రావడం సంస్థ చరిత్రలో తొలిసారని అధికారులు తెలిపారు.
రాష్ట్ర విద్యుత్తు అవసరాలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Comments
Loading comments...
