Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టూరిజం ఫొటోగ్రఫీలో శ్రవణ్‌కు ప్రథమ బహుమతి

Follow Udayam on Google
Harika Sep 29, 2026 11:49 AM హన్మకొండ General
టూరిజం ఫొటోగ్రఫీలో శ్రవణ్‌కు ప్రథమ బహుమతి - Udayam
FTCCI నిర్వహించిన TG టూరిజం ఫొటోగ్రఫీ పోటీ-2026లో పోచమ్మకుంట సగర కాలనీకి చెందిన ఫొటోగ్రాఫర్ శ్రవణ్ తడన్ల ప్రథమ బహుమతి సాధించారు. చేర్యాల కళాకారుడు సంప్రదాయ మాస్క్‌కు రంగులు వేస్తున్న దృశ్యానికి ఈ అవార్డు దక్కింది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో టూరిజం డైరెక్టర్ ఎల్. రంజిత్ నాయక్ చేతుల మీదుగా శ్రవణ్ అవార్డు అందుకున్నారు. ములుగు జిల్లా రామప్పలో బాల్యం నుంచే ఫొటోగ్రఫీపై ఆయనకు మక్కువ పెరిగింది.

Comments

G
Loading comments...