వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ ఆరోపించారు. జంతర్ మంతర్ వద్ద రాహుల్ గాంధీ, ఇండీ కూటమి నేతలపై జరిగిన దాడిని ఖండిస్తూ గుంటూరులో గురువారం కాంగ్రెస్ శ్రేణులు నిరసన నిర్వహించాయి.
అక్రమ అరెస్టులు, దాడులకు కాంగ్రెస్ పార్టీ భయపడదని మస్తాన్ వలీ స్పష్టం చేశారు. FIRలు తమకు హారాలంటూ ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

