వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణBreaking
హైదరాబాద్‌లో అగ్నివీర్ ఉద్యోగాల జాతర

సికింద్రాబాద్ 1 EME సెంటర్‌లో ఆగస్టు 29 నుండి ప్రత్యేక ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభం కానుంది. స్విమ్మింగ్, డైవింగ్, వాలీబాల్ క్రీడల్లో ప్రతిభావంతులైన అభ్యర్థులకు ఓపెన్ కేటగిరీలో ఈ అవకాశం కల్పిస్తున్నారు.
ఈ ర్యాలీ ద్వారా అగ్నివీర్ టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల క్రీడాకారులు వివరాల కోసం బొల్లారంలోని హెడ్‌క్వార్టర్స్‌ను సంప్రదించవచ్చు.
Comments
Loading comments...