Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫైర్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరి: కమిషనర్

Follow Udayam on Google
రాజిత దేవి Jul 31, 2026 1:17 PM హన్మకొండ General
ఫైర్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరి: కమిషనర్ - Udayam
బల్దియా కమిషనర్ వెంకన్న డి-మార్ట్, ఆస్పత్రులు, విద్యాసంస్థల్లో అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫైర్ హైడ్రెంట్లు, స్ప్రింక్లర్లు, పంపులు, అత్యవసర నిష్క్రమణ మార్గాలను పరిశీలించారు. అగ్నిమాపక పరికరాలను ఎల్లప్పుడూ పనిచేసే స్థితిలో ఉంచాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సంబంధిత నిర్వాహకులను ఆదేశించారు.

Comments

G
Loading comments...