Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దివాన్‌ చెరువులో రసాయనాల డ్రమ్ములకు మంటలు

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 10:20 AM తూర్పుగోదావరి General
దివాన్‌ చెరువులో రసాయనాల డ్రమ్ములకు మంటలు - Udayam
రాజానగరం మండలం దివాన్‌ చెరువు సమీపంలో రోడ్డు పక్కన పడేసిన కెమికల్‌, యాసిడ్‌ డ్రమ్ములకు మంటలు అంటుకున్నాయి. పొగ, దుర్వాసనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. స్థానికులు చెబుతున్న ప్రకారం, కోమటి చెరువు వద్ద వందకు పైగా డ్రమ్ములు ఉన్నాయని సమాచారం ఉంది. వర్షాలకు రసాయనాలు చెరువులో కలిస్తే ప్రమాదమని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...