Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్లీపర్ బస్సులో మంటలు!

Follow Udayam on Google
Shruthi Sep 24, 2026 8:38 AM జాతీయంGeneral
స్లీపర్ బస్సులో మంటలు! - Udayam
గ్రేటర్‌ నోయిడాలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై స్లీపర్ బస్సుకు మంటలు అంటుకోవడంతో తొమ్మిది మంది సజీవదహనం అయ్యారు. దిల్లీ నుంచి మహోబా వెళ్తున్న ఈ బస్సులో ప్రమాద సమయంలో నలభై మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. నిద్రలో ఉండటంతో మంటల్లో చిక్కుకుని తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు.

Comments

G
Loading comments...