Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుర్రపుశాలలో అగ్నిప్రమాదం: కాలిబూడిదైన గడ్డివాములు!

Follow Udayam on Google
Vikram Chandra Jun 09, 2026 10:05 AM అమరావతిGeneral
గుర్రపుశాలలో అగ్నిప్రమాదం: కాలిబూడిదైన గడ్డివాములు! - Udayam
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం మండలం గుర్రపుశాలలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో నలుగురు రైతులకు చెందిన గడ్డివాములు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదం కారణంగా సుమారు లక్ష రూపాయల మేర నష్టం వాటిల్లిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...