Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలమంచిలిలో రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం

Follow Udayam Digital on Google
ప్రణీత రెడ్డి Jul 30, 2026 8:17 AM అనకాపల్లి ఆంధ్రప్రదేశ్
ఎలమంచిలిలో రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం - Udayam Digital
ఎలమంచిలి ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలోని ఓ రెస్టారెంట్‌లో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ వల్ల మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనలో సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో ఫర్నిచర్‌, ఏసీలు, వంట సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి.

Comments

G
Loading comments...