Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంతెన ఆశ్రమంలో అగ్ని ప్రమాదం

Follow Udayam on Google
అనురూప్ Aug 19, 2026 8:26 AM కృష్ణా జిల్లాGeneral
మంతెన ఆశ్రమంలో అగ్ని ప్రమాదం - Udayam
వెంకటపాలెంలోని మంతెన సత్యనారాయణరాజు ఆరోగ్యాలయంలో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఫిజియోథెరపీ, జిమ్‌ భవనంలో మంటలు వ్యాపించగా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రమాదానికి ఇతర కారణాలున్నాయా, అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉన్నాయా అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...