Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

చెరువుగట్టు ఆలయం వద్ద భారీ అగ్నిప్రమాదం

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 26, 2026 4:46 PM నల్గొండGeneral
చెరువుగట్టు ఆలయం వద్ద భారీ అగ్నిప్రమాదం - Udayam
నల్గొండ జిల్లా చెరువుగట్టు ఆలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 20 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...