Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధానిపై వ్యాఖ్యల కేసులో నోయిడా మహిళపై ఎఫ్‌ఐఆర్

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 31, 2026 4:20 PM జాతీయంGeneral
ప్రధానిపై వ్యాఖ్యల కేసులో నోయిడా మహిళపై ఎఫ్‌ఐఆర్ - Udayam
నీట్ పేపర్ లీక్ ఆందోళనల్లో పాల్గొన్న రుచిక శర్మ అనే మహిళపై నమోదైన 'జీరో ఎఫ్‌ఐఆర్' నిరాధారమని, అప్పట్లో జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధమైనదని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) పేర్కొంది. ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదు మేరకు నోయిడా పోలీసులు ఆమెపై BNS చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...