వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్థిక, న్యాయపరమైన సమస్యలు తన సినీ కెరీర్, గుర్తింపును తగ్గించలేవని నటుడు రాజ్‌పాల్ యాదవ్ అన్నారు. చెక్ బౌన్స్ కేసులపై స్పందిస్తూ, అప్పులు తీర్చేందుకు కట్టుబడి ఉన్నానని తెలిపారు.
‘అటా పటా లపట్టా’ కోసం చేసిన అప్పులతో ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. ఏడు చెక్ బౌన్స్ కేసుల్లో దిల్లీ హైకోర్టు ఆయనను దోషిగా తేల్చింది. ప్రతి కేసులో రూ.1.05 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.
Comments
Loading comments...

