Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న ఆర్థిక నిబంధనల మార్పులు

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 31, 2026 1:39 PM జాతీయంGeneral
ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న ఆర్థిక నిబంధనల మార్పులు - Udayam
ఆగస్టు 1 నుంచి దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ ధరలు,క్రెడిట్ కార్డు ఛార్జీలు,బ్యాంకింగ్ సేవలు,రైల్వే తత్కాల్ బుకింగ్‌లో మార్పులు రానున్నాయి అలాగే సీకేవైసీ 2.0 విధానం అమల్లోకి వస్తుండటంతో పదేపదే కేవైసీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఫిబ్రవరి 31 గడువు ముగిసిన తర్వాత ఐటీఆర్ దాఖలు చేస్తే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది ఎఫ్‌ఎంసీజీ, ఎలక్ట్రానిక్ వస్తువులు,కొన్ని బ్యాంకుల ఎస్ఎంఎస్ అలర్ట్ ఛార్జీలు కూడా మారనున్నాయి.

Comments

G
Loading comments...