Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగేళ్ల బాలుడి చికిత్సకు ఆర్థిక సాయం

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 08, 2026 7:31 PM కాకినాడGeneral
నాలుగేళ్ల బాలుడి చికిత్సకు ఆర్థిక సాయం - Udayam
కాకినాడ రూరల్‌ ఇంద్రపాలెంలో ఎస్‌ఎంఏ టైప్‌-2తో బాధపడుతున్న నాలుగేళ్ల రాయల్‌ మోజేశ్‌ చికిత్సకు విద్యావేత్త ప్రవీణ్‌ చక్రవర్తి రూ.3 లక్షల సాయం అందించారు. బాధిత కుటుంబాలు ఇటీవల కాకినాడలో ర్యాలీ నిర్వహించిన నేపథ్యంలో ఆయన శనివారం బాలుడి ఇంటికి వెళ్లారు. తక్షణ సాయంగా రూ.3 లక్షలు అందించడంతో దాత ఉదారతపై బాలుడి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...