Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతుడి కుటుంబానికి రూ.38 వేల సాయం

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 10:29 AM నాగర్ కర్నూల్General
మృతుడి కుటుంబానికి రూ.38 వేల సాయం - Udayam
లింగాల మండలం అంబటిపల్లికి చెందిన సుల్తాన్‌ అత్తర్‌ మృతి చెందడంతో తెలకపల్లి మొహరం యువకులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. తమ వంతు సహాయంగా రూ.38 వేల ఆర్థిక సాయం అందించి ధైర్యం చెప్పారు. మానవతా దృక్పథంతో స్పందించిన యువకులను గ్రామస్థులు అభినందించారు. కార్యక్రమంలో మక్సు, కళ్యాణ్‌, శివ, కరీం తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...