Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ పేపర్ లీక్ వివాదంపై స్పందించిన నిర్మలా సీతారామన్

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 25, 2026 11:42 AM జాతీయంGeneral
నీట్ పేపర్ లీక్ వివాదంపై స్పందించిన నిర్మలా సీతారామన్ - Udayam
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) పేపర్ లీక్‌ల వివాదంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. పేపర్ లీక్ అయినప్పటికీ విద్యార్థులు దానిని సవాలుగా తీసుకుని మరింతగా శ్రమించి మంచి ఫలితాలు సాధించారని తెలిపారు. బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, ఎన్‌టీఏ (NTA)ను ప్రక్షాళన చేయడంతో పాటు 47 మందిని తొలగించినట్లు ఆమె పేర్కొన్నారు.

Comments

G
Loading comments...