వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల తుది ఓటర్ల జాబితాను ఆదివారం ప్రచురించారు. 27 మండలాల్లో మొత్తం 10,26,821 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 5,07,703 మంది పురుషులు, 5,19,091 మంది మహిళలు, 27 మంది ఇతరులు ఉన్నారు.
పురుషుల కంటే మహిళా ఓటర్లు 11,388 మంది అధికంగా ఉన్నారు. వి.కోటలో అత్యధికంగా 71,673 మంది, పాలసముద్రంలో అత్యల్పంగా 18,030 మంది ఓటర్లు ఉన్నారు.
Comments
Loading comments...

