Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీనివాస్‌రావుకు తుది వీడ్కోలు

Follow Udayam on Google
రాజేష్ Aug 15, 2026 9:45 AM హైదరాబాద్General
శ్రీనివాస్‌రావుకు తుది వీడ్కోలు - Udayam
మాజీ సీఎం కేసీఆర్‌ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్‌రావు 65 సంవత్సరాలు అంత్యక్రియలు శుక్రవారం అశ్రునయనాల మధ్య ముగిశాయి. అనారోగ్యంతో గురువారం ఆయన మృతిచెందారు. కేసీఆర్‌ దంపతులు భౌతికకాయానికి నివాళులర్పించారు. తిరుమలగిరి టీచర్స్‌ కాలనీలోని స్వర్గధామంలో అంత్యక్రియలు నిర్వహించారు. కేటీఆర్‌, హరీశ్‌రావు, కవిత, మధుసూదనాచారి సహా పలువురు భారాస నేతలు శ్రీనివాస్‌రావుకు తుది వీడ్కోలు పలికారు.

Comments

G
Loading comments...