Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ వసతిగృహాల్లో ఖాళీలను భర్తీ చేయాలి: బీజేపీ నేత

Follow Udayam on Google
రూప దేవి Aug 06, 2026 7:09 PM జోగులాంబ గద్వాల్ General
ఎస్సీ వసతిగృహాల్లో ఖాళీలను భర్తీ చేయాలి: బీజేపీ నేత - Udayam
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఎస్సీ బాలుర వసతిగృహాల్లో సిబ్బంది కొరత ఉందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎస్. రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. అయిజలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వాచ్‌మెన్‌, కుక్‌ తదితర ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సిబ్బంది లేకపోవడంతో విద్యార్థుల భద్రత, నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...