వార్తలకు తిరిగి వెళ్లండి

41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా గద్వాల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేత్రదానం ద్వారా అంధుల జీవితాల్లో వెలుగులు నింపాలని DMHO డాక్టర్ సంధ్య కిరణ్మయి కోరారు.
నేత్రదానంపై అపోహలు నమ్మవద్దని సూచించారు. వివరాలకు సరోజినీదేవి కంటి ఆసుపత్రి ఐ బ్యాంక్ నంబర్ 912143343434ను సంప్రదించాలని తెలిపారు.
Comments
Loading comments...

