Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నగరపాలక సంస్థలో దస్త్రాల గందరగోళం

Follow Udayam on Google
భరత్ తేజ Jul 28, 2026 11:52 AM కరీంనగర్General
నగరపాలక సంస్థలో దస్త్రాల గందరగోళం - Udayam
కరీంనగర్‌ నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగంలో సిబ్బంది మార్పుల తర్వాత దస్త్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పేరు మార్పిడి, ఇంటి నంబర్లు, ఇతర దరఖాస్తులు నెలలుగా పెండింగ్‌లో ఉండటంతో అర్జీదారులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. దరఖాస్తులు కనిపించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్‌ అర్జీలపై చర్యలు తీసుకుని దస్త్రాల నిర్వహణను సక్రమం చేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...