Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోనియా గాంధీపై కేసు పెట్టండి: ప్రశాంత్ కిశోర్ పాండే

Follow Udayam on Google
అనురూప్ Aug 16, 2026 10:19 PM ఆల్ ఇండియా జాతీయ
సోనియా గాంధీపై కేసు పెట్టండి: ప్రశాంత్ కిశోర్ పాండే - Udayam
వందేమాతరాన్ని సోనియా గాంధీ అవమానించి ఉంటే బీజేపీ వ్యాఖ్యలు చేయడం కాకుండా ఆమెపై కేసు పెట్టాలని ప్రశాంత్ కిశోర్ పాండే అన్నారు. కొత్త చట్టం ప్రకారం అది నేరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...