వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని AITUC ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ అన్నారు. రామగుండం సింగరేణి OCP-5 ప్రాజెక్టు వద్ద సోమవారం జరిగిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల విషయంలో నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నాయని ఆయన అన్నారు. యాజమాన్యం అంగీకరించిన డిమాండ్లను అమలు చేయాలని కోరారు.
Comments
Loading comments...

