వార్తలకు తిరిగి వెళ్లండి

గుజరాత్‌లోని ‘కచ్ కడ్వా పాటిదార్ సమాజ్’ (KKPS) తమ సామాజిక వర్గంలో తగ్గుతున్న జనాభాను పెంచేందుకు మూడో సంతానానికి జన్మనిచ్చే దంపతులకు రూ.50 వేల ఫిక్స్‌డ్ డిపాజిట్ బహుమతిగా ప్రకటించింది.
యువ జంటలు చిన్న కుటుంబాలకే పరిమితమవుతున్న తరుణంలో పెద్ద కుటుంబాలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘం వర్గాలు వెల్లడించాయి.
Comments
Loading comments...

