వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో ఫిఫా ప్రపంచకప్ ప్రసార హక్కులను కొనడానికి ఏ మీడియా సంస్థా ముందుకు రాలేదు. ఉచిత ప్రసారాలపై దాఖలైన పిటిషన్‌పై స్పందిస్తూ, అది తమ బాధ్యత కాదని ప్రసారభారతి కోర్టుకు తెలిపింది.
మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి జరగనుండటంతో, వ్యూయర్‌షిప్ తగ్గుతుందనే భయంతోనే పెద్ద సంస్థలు వెనుకడుగు వేశాయి.
Comments
Loading comments...

