Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

FFS యాప్ ద్వారా యూరియా పంపిణీ పర్యవేక్షణ

Follow Udayam on Google
Saychi kumar Aug 29, 2026 6:37 PM కామరెడ్డిGeneral
FFS యాప్ ద్వారా యూరియా పంపిణీ పర్యవేక్షణ - Udayam
తాడ్వాయిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో రైతులకు జరుగుతున్న యూరియా పంపిణీ ప్రక్రియను జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి శనివారం పర్యవేక్షించారు. ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా యూరియా పంపిణీ వివరాలు, రైతులకు అందుతున్న విధానం, నిల్వల (స్టాక్) పరిస్థితిని పరిశీలించారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎరువుల పంపిణీని పూర్తిగా సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు.

Comments

G
Loading comments...