Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాణిపాకంలో నేటి నుంచి ఉత్సవ సందడి

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 9:59 AM చిత్తూరుGeneral
కాణిపాకంలో నేటి నుంచి ఉత్సవ సందడి - Udayam
కాణిపాకంలో గురువారం నుంచి 11 రోజులపాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనున్నారు. తొలిరోజు నంది వాహనసేవకు కాణిపాకానికి చెందిన వళ్లువర్ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించనున్నారు. 25న రావణబ్రహ్మ, 26న విమానోత్సవం, 27న సూర్యప్రభ, 28న చంద్రప్రభ, 29న యాళి, 30న కల్పవృక్ష, అక్టోబర్ 1న పూలంగి సేవ, ప్రాకారోత్సవం, 2న కామధేను, 3న పుష్పపల్లకి, 4న తెప్పోత్సవం నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...