వార్తలకు తిరిగి వెళ్లండి
మందుబాబులకు, ఫిఫా ఫ్యాన్స్‌కు పండగే

ఫిఫా ఫుట్‌బాల్ మ్యాచ్‌ల నేపథ్యంలో హైదరాబాద్‌లోని బార్లు, క్లబ్బులలో ఈ నెల 19, 20 తేదీల్లో తెల్లవారుజామున 4.30 గంటల వరకు మద్యం అమ్మకాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది.
అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు తీసుకున్న ఈ నిర్ణయం కేవలం హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని బార్లకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Comments
Loading comments...